నాపై నీ ప్రేమ
నాపై నీ ప్రేమ
నీ ఒక్క చిన్న పలకరింపు చాలు నాలో
నేను మురిసిపోవడానికి నీ చల్లని చూపు ఒక్కటి చాలు
నా మది పరవశించిపోడానికి నీ తీయని పలుకులు చాలు
నా మనసంతా మధురంగా మారడానికి
నీ అందమైన మనసులో నా కంటూ చిన్న చోటు చాలు
నీలో నేను లీనమై పోవడానికి నిన్నే ఆరాధించడానికి.....
నాపై నీ వసివాడవి ప్రేమ చాలు