నీ చిరునవ్వుతో బతికేస్తాలే
నీ చిరునవ్వుతో బతికేస్తాలే
నీ చిరునవ్వుతో బతికేస్తాలే....
" చిరునవ్వుతో బతికేస్తాలే నీ ఆశల కలయిక
నేనే మధు మాసపు వెన్నెల వాన మిలమిల
మిల మెరిసేనేల అలకల పలు క్షణాలు అన్నీ పలకరించి పోయే
ఈ వేళ ప్రేమను పంచే నీ హృదయం ప్రేయసీ ఇటు రావే అంటుంది
అడుగడుగున సాగే పాదం అన్ని నేనై ఉంటా అంటుంది.