Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

T. s.

Fantasy

4  

T. s.

Fantasy

నీ కోసం

నీ కోసం

1 min
226

క్షణం క్షణం నీ తలపులే 

అనుక్షణం నీ వలపు పిలుపులే 

ప్రేమగా ప్రేమిస్తున్నానని చెప్పనా

ప్రేమతో నిను చూస్తున్నానని చెప్పనా

చల్లగా నిను చేరాలనుకుంటున్నా

వెచ్చగా కవ్వించే కలవని కలయిక వన్నాన

నీవు లేక నేనిలా నిలవలేనని

ఓ ప్రేమ నీవే నా ఊపిరని..

నీకోసం ప్రేమతో నిజమైన ప్రేమను పంచడానికి 

నిత్యం నేను సిధ్ధం అని నీకై తపించే నా మది 

నిను తలవక నిలవదు ఓ చెలీ

Rate this content
Log in

Similar telugu poem from Fantasy