స్వప్నం
స్వప్నం
ముట్టుకుంటే మంచులా కరిగిపోతుంది
కనులు తెరచి చూస్తే కనుమరుగవుతుంది
ఆస్వాదిద్దామంటే ఆటంకము ఎదురవుతుంది
అయినా పిలవని అతిధి లా వచ్చే...
స్వప్నాలను ఆపలేముకదా!
ముట్టుకుంటే మంచులా కరిగిపోతుంది
కనులు తెరచి చూస్తే కనుమరుగవుతుంది
ఆస్వాదిద్దామంటే ఆటంకము ఎదురవుతుంది
అయినా పిలవని అతిధి లా వచ్చే...
స్వప్నాలను ఆపలేముకదా!