నీ వలపే
నీ వలపే
నీ వలపే మధురస మాధుర్యమై
నీ చూపే సుమధుర కావ్యమై
నీ తలపే ప్రేమ గీతమై
నీ హృదయనే ముంగిట వాలిపోయా
ఇక నా జన్మ ధన్యమైంది దేవి
లోకాన్నేదో గెలిచినంత సంబరంగా ఉంది
నీ ప్రియ కౌగిలిలో ఒదిగిపోయాక...
నీ వలపే మధురస మాధుర్యమై
నీ చూపే సుమధుర కావ్యమై
నీ తలపే ప్రేమ గీతమై
నీ హృదయనే ముంగిట వాలిపోయా
ఇక నా జన్మ ధన్యమైంది దేవి
లోకాన్నేదో గెలిచినంత సంబరంగా ఉంది
నీ ప్రియ కౌగిలిలో ఒదిగిపోయాక...