Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pokala Radhika

Abstract Classics Inspirational

4  

Pokala Radhika

Abstract Classics Inspirational

ఓ మనిషి..నీ బాధ్యత

ఓ మనిషి..నీ బాధ్యత

1 min
295



ఆకలి శ్రమ విలువను తెలియ చేస్తుంది

కొంతవరకు 


బాధ్యత బారం తెలియ చేస్తుంది

కట్టేలో కాలే వరకు



అవసరం విలువ కొంత నేర్పిస్తుంది మనిషికి


అనవసరం నిన్ను నీవు అనే విషయాన్ని 

మార్చేస్తుంది మనిషిని 


నేర్పు ఓర్పుతో వేయి నీ ముందడుగు


నేర్పు ఓర్పుతో కాకుండా నీ ఆలోచన వెర్రిగా

మారితే వెయ్యలేవు నీఅడుగు 


ఓర్పుతో బాధ్యత గా నీవు ఆచరిస్తేనే

నీ జీవితం ఆనందమయం


నేర్పుతో నీ లక్ష్యం దిశగా చేరవంటే

నీ జీవితం సుఖమయం


ఆకలి అన్నవారికి సహాయం చెయ్యకుండా 

ఎదిగిన జీవితం సమాధి తో వెలేస్తారు 


ఆకలి అన్నవారికి సహాయం చేస్తే

నిన్నే దేవుడని కొలుస్తారు..


ఈ జగమున మహనుడవని తరువాత 

కాలమైనా నిన్ను గుర్తిస్తారు .


Rate this content
Log in

Similar telugu poem from Abstract