Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

పరిమళాలు

పరిమళాలు

1 min
265

పరిమళాల వంటి ప్రజను కథలో చూశానులే !

అనుకోకనె పాతదైన లేఖను తెరిచానులే! 

మలిసంజెల ఛాయలనే జానాలతొ కొలిచితినే!

జాబిలెంత జాగు చేయు.. చూస్తూ గడిపానులే!

చూస్తుంటే రాత్రి గడువ పట్టేనని కొంత తడవు!

కొద్ది సూర్యకాంతి కొరకు‌ చషకం చాచానులే!

ఈ కథలో ప్రస్తావన ఎవరిదుందొ ఎవరికెరుక?

మళ్ళీ వచ్చుటె మోదం వ్యధకని..తలచానులే!

మనసు తట్ట డానికంటు వచ్చే దెవరో ఏమో!

అడుగుల సడి వినరాని ఎడారిన నిలిచానులే!

ఈ మలుపునువీడి మనం మరోమలుపు చేరాలిక!

ఇటు వచ్చేందుకు వారికి యుగమని ఎరిగానులే!

... సిరి ✍️❤️

Rate this content
Log in

Similar telugu poem from Inspirational