సహనమే
సహనమే
సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా
గగనమే గాలిస్తూ వెతకసాగా…
చివరికి కన్నీటి ఆవిరిలో, పన్నీటి చేదుతో
వలపు పాసమై చుట్టుకున్న బతుకు జాలములో మిగిలిపోయా….
ఉన్నాడా దేవుడు, బతికున్నాడా దేవుడు
భక్తి, యుక్తి తో కలగని తృప్తి కుయుక్తి తో కలుగునా
శక్తి ధారపోసి నెరవేర్చుకున్న కలలు
మన్నులో కలిసిపోవునా...!!!