Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సఖీయా

సఖీయా

1 min
7



మౌనములో బ్రతుకుతీరు..నేర్పినావు సఖియా..! 

ప్రాణాలకు ప్రాణముగా..నిలిచినావు సఖియా..! 


మాట్లాడక మాట్లాడే..మధురకావ్య కన్యవు.. 

అక్షరాల పూలదారి..పరచినావు సఖియా..! 


దివ్యమైత్రి ప్రమాణమై..ఉన్నదె నీ హృదయము.. 

నిత్యమంత్ర గగనములో.. నిలిపినావు సఖియా..! 


ఈ జన్మకు వరమంటే..నీ గమకపు వనమే.. 

నామనసును పాటలాగ..మలచినావు సఖియా..!


నీ అందెల సవ్వడియే..విందైనది భాగ్యము.. 

గుండెచాటు ప్రేమనిధిని..ఒంపినావు సఖియా..! 


సాక్షులైన పెదవులిపుడు..మూగబాస పాలే.. 

భాషలన్ని ఓడిపోగ..నవ్వినావు సఖియా..! 




Rate this content
Log in

Similar telugu poem from Romance