Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

వెతుకులాట

వెతుకులాట

1 min
3



ప్రపంచం ఎరుగని పసితనంలో ప్రయాస ఎక్కడుంది..


తోడు దొరికిన జంట నడకలో దూరం ఎక్కడుంది..


మాట పలకని నిశ్శబ్ధంలో నిగూఢం ఎక్కడుంది..


ఉనికికి దూరమైన ఎండమావిలో ఊరట ఎక్కడుంది..


కాలాన్ని మింగేసిన ఘడియలో కదలిక ఎక్కడుంది..


శాశ్వతానికి సొంతమైన శ్వాసలో మరణం ఎక్కడుంది..


నన్ను మరచిన స్వగతానికి జననం ఎక్కడుంది..


అలసిపోని ఆగిపోని వెతుకులాటలో గమ్యం ఎక్కడుంది..


Rate this content
Log in

Similar telugu poem from Classics