Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

యడబాటు

యడబాటు

1 min
177


నువు సాందర్య మహా రాణివి 

నీ అంద చందాలు వెన్నెలా వలె విరియాలి 

నీ చెలికాడినై నీ చెంత చేరినా వేల 

నిన్నే చూస్తూ నన్నే కవ్విస్తూన్నా నీ ముంగులతో ఆడి.

నీ లేలేత బుగ్గలను తాకి నీ ఎర్రన్ని పేదాలను చూసి.

ఆ ముద్దు మురిపెములు నీ అల్లరి మాటలు ఏవి 

ని నా మనస్సు అడుగుంటే ఏమి జవాబు చెప్పాలి 

ఒక సారి మల్లి గుర్తుకు వచ్చావ్ అలనాటి తీపి గుర్తులు మదిలో 

నిదుర లేపావు ఏమి నీ మాటలుఅవి ఎక్కడ అని అని 

 నా మనస్సు అడిగింది ఏమి చెప్పను నేనూ చెలి 

ఈ యడ బాటు ఇంకా ఎన్నాళ్ళే 

నీ జాడ ఎక్కడ అని వెతికేది కవించకు ఇలా 

ఈ పుణ్ణమి నాటి ఈ రెయిలోమధురం నీవు కుశలమా !!


Rate this content
Log in

Similar telugu poem from Romance