ఏ బీ సి డి
ఏ బీ సి డి
Aవరూ ఊహించి ఉండరు.
Bజి లైఫ్్ లో ఇలాంటి బ్రేక్ వస్తుందని
Cనిమాలుు ఏంటి షికార్లు ఏంటి అన్ని బంద్ అయ్యాయి.
Dఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకి మంచి తరుణం అయింది
E ది కలా నిజమా కూడా తెలియటం లేదు.
Fఫెక్షన్ అంటే ఒక్కసారి ఇ అందరికీ తెలిసింది.
Gతాలు అందక చాలా జీవితాలు చాలా కష్టాలు పడుతున్నాయి.
Hచ్చుతగ్గులు లేకుండా అందరూ అన్ని పనులు చేసుకోవడానికి అలవాటుపడ్డారు.
Iదు వేళ్ళు మూడు పూటలా నోట్లోకి వెళ్ళని జీవితాలు ఎన్నో చూశాం. ట్రాఫిక్
Jమ్ లాంటి బెడదలు తప్పాయి .
Kక్ ఏంటి పిజ్జా ఏంటి బర్గర్్ ఏంటి అన్ని ఇళ్లల్లో ప్రయత్నించారు.
L ఈ డి టీవీ ,లైట్స్ ఆ పే అవసరం రాలేదు
Mమధర్మరాజు కూడా చాలా బిజీ అయిపోయాడు.
N న్నా అంటూ ఆశ్చర్యపోయిన సందర్భాలుు ఎన్నో చూసాము.
O పూటా రోజా వారమా నెలలు గడిచిపోయాయి స్కూల్్ మూత వేసి,
Pల్లలు మాత్రం కుళ్ళు తప్పించుకున్న ఆన్లైైన్ క్లాసుల కష్టాలు తప్పలేదు.
Q పద్ధతి తప్పించుకుని అన్ని ఆన్లైన్ షాపింగ్్ కి అలవాటు పడ్డారు
Rర్భాటాలు ,హంగులకు టాటా చెప్పేసాం.
S అంటూ ఇంట్లో అందరూ ఏకీభవించిన పరిస్థితులే కనిపించలేదు.
Tవీలకు అతుక్కుపోయిన జీవితాలు ఎన్నో
U ట్యూబ్ కి ఉన్న అదృష్టం అంతా ఇంతా కాదు
Voతలు విచిత్రాలు ఇంట్లోనే ఉండి చూసాము
Wనేను నాలో నేను తెలుసుకునే అవకాశం వచ్చింది.
X రే అవసరాలు లేకపోయినా చాలా రకాల టెస్టులతో భయపెడుతున్నాయి చాలాా హాస్పటల్స్.
Y అని అడిగే వారికి సమాధానం చెప్పకుండానే డబ్బులు గుంజుతున్నాయి ఎన్నో హాస్పిటల్స్.
Z - పించిన రోజులు చాలు తల్లి కరుణ మాపై దయ చూపించు. మా తప్పు తెలుసుకున్నాము మాకు విముక్తి ప్రసాదించు.