Kashetty Sanjeev Kumar

Inspirational Thriller Children

4.5  

Kashetty Sanjeev Kumar

Inspirational Thriller Children

పుట్టిన రోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు

2 mins
415


నా పేరు సంజీవ్ మాది వెంకటాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఒక కొడుకు బర్త్ డే పార్టీ కోసం తన తండ్రి పడిన కష్టం ఈ కథ ఆ తండ్రి పేరు శ్రీనివాస్ తను ఎప్పటికి కష్టపడి పడ్నిచేతే కానీ పూట గడువధు .....మాది చాల నిరుపేద కుటుంబం .....రెక్కాడితే గానీ దూక్కాదని పరిస్థితి మాది అందుకే మా అమ్మ నాన్న రోజు శ్రమించే వారు మా నాన్న గారు నా పుట్టినరోజు వస్తుంది గుర్తుంచి ముందుగానే కొంత డబ్బుని దాచి పెట్టడం జరిగింది రేపు నా పుట్టినరోజు అనగా ఇవ్వాల అమ్మకు చాలా జ్వరం రావటం జరిగింది ....అప్పుడు నా దగ్గర ఆ డబ్బు తప్ప వేరే డబ్బు కూడా లేదు అందుకే నాన్న గారికి చెప్పను నేను ఈ ఒక సంవత్సరం పుట్టినరోజు వేడుక జరుపుకోకున్నా ఏంకాదు కానీ అమ్మని కాపాడుకోవడం మనకు చాలా ముఖ్యం అని చెప్పా అప్పుడూ నాన్నగారు చాలా బాధపడ్డారు నా కొడుకు పుట్టినరోజు నీ జరుపుకోలేక పోతున్నానే అని......అప్పుడు అమ్మని హాస్పటల్కి తీసుకెళ్ళి టెస్ట్ లు చేయించి మాత్రలు తీస్కుని వచ్చాం అమ్మకు విశ్రాంతి కావాలి డాక్టర్ గారూ అందుకే నేను పుట్టినరోజు నీ కూడా జరుపుకోలేదు ఎందుకంటె మాది ఒక చియిన్ హోమ్ అందులో మేము ముగ్గిరామే ఉంటాం అలా మేము అల్లరి చేస్తే అమ్మకి ఇద్దరు కలుగుతుంది అలా జరగకుండా జరుపుకోవడం లేదు పుట్టినరోజు పార్టీ ని మ ఫ్రండ్స్ అందరు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పరు కానీ ఎదో తెలియని ఒక వెలితి ఎందుకంటె అన్నీ బాగుంటే ఇంకా హ్యాపీగా ఉండు అని అలా వారు మా ఇంట్లోని పరిస్తితిని అర్దం చేస్కుని వచ్చినారు సాయంత్రం పూట వచ్చి బయటకి తీస్కుని వెళ్ళినారు అక్కడ చుస్తే షాక్మమంచి కాక తెప్పించి నారుమంచిగ కేక్ కటింగ్ చెపించారు మంచిగా అప్పుడు అనిపించింది వీళ్లు నిజమైన ఫ్రండ్స్ అని కానీ నాకు అప్పుడు టెలిలేదు ఇది నాన్నగారు తెప్పించారు ఇంట్లోకి వచ్చినంక నాన్నని తిట్టిన ఫుల్ చూసినా నువ్వు ఎలాగానో జరుపుకోలేక పోయిన కనీసం వాళ్ళైన అర్దం చేస్కుని కేక్ మచ్చి కటింగ్ చేయించారు అని అన్నా అప్పుడూ ఒక చిన్నా నవ్వి అక్కడనుంచి వెళ్ళిపోయినాడు అప్పుడే ఒక ఫ్రండ్ గా ఆడు వచ్చి చెప్పింది మీ నాన్నేరా నీ పుట్టినరోజు కోసం మా దగ్గర డబ్బులు బాదలు తీస్కోని వచ్చి నీ బర్త్ డే కి కేక్ తెప్పించి నారు అని చెప్పిందిఅప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది అలా అన్నాను నాన్న నీ అని నిజం తెల్వక అని....

  అందుకే ఎప్పుడైనా ఒక్కటి గుర్తుంచుకోండి నిజం తెల్సుకోకుండా ఎప్పుడు ఎవర్నీ ఏం అనకండి ఎన్ని కోట్లు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి మాట వొదిలితే మళ్లీ ఆ మాట తిరిగి రాదు అని .......

JAI_HINDH......

JAI_JAWAAN_JAI_KISAAN......


Rate this content
Log in

Similar telugu story from Inspirational