Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Lockdown Life Lessons

SEE WINNERS

Share with friends

ఇప్పుడు చాలా నెలలుగా లాక్డౌన్లో ఉన్నందున, మనలో చాలా మంది వాళ్లలో ఉన్న తెలియని కోణాన్ని అన్వేషించడం మొదలు పెట్టారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కాలం మన జీవితంలో 360 డిగ్రీల మలుపుతో వచ్చింది. వర్తమానాన్ని ఆస్వాదించడానికి, అభిరుచులను తిరిగి కనుగొనటానికి, ప్రకృతితో సహజీవనం చేయడం ఇది మనకు నేర్పింది.

మీరు ఊహించని విధంగా అనుభవించిన అనేక ప్రశ్నలతో మీరు ఊగిసలాడుతూ ఉండి ఉంటారు అంటే- 

ఇవన్నీ ప్రారంభంలో ఉన్నప్పుడు మరియు ఇప్పుడు మీరు ఒకేలా ఉన్నారా? మీరు ఎవరు మరియు ఇప్పుడు మీరు ప్రపంచాన్ని చూసే కోణం ఏమి మారింది? ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎలా కష్టపడ్డారు, మారారు మరియు తట్టుకుని నిలబడ్డారు ?  

నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి, క్రొత్త అభిరుచిని పెంపొందించడానికి, క్రొత్త రెసిపీని ప్రయత్నించడానికి లేదా దృక్పథాన్ని మార్చడానికి ఈ సమయం మీకు ఎలా సహాయపడిందో మీరు ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మాకు తెలియజేసేటువంటి ఆసక్తికరమైన కథల కోసం మేము వెతుకుతున్నాము. 

 "లాక్డౌన్ జీవిత పాఠాలు" అనే పోటీతో స్టోరీ మిర్రర్ మీ ముందుకు వచ్చింది - లాక్డౌన్ సమయంలో మీరు ఎదుర్కొన్న మీ అనుభవాలు, ఇబ్బందులు, కీలకమైన క్షణాలు మరియు మీ భావోద్వేగాల మార్పు ఈ సవాళ్లను ఎలా అధిగమించారో వ్రాసే పోటీ. 


నియమాలు:

కళా ప్రక్రియపై ఎటువంటి పరిమితులు లేవు.

ఎడిటర్ స్కోర్‌లు మరియు రీడర్ ఎంగేజ్‌మెంట్ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు.

పాల్గొనేవారు వారి స్వంత రచనలు మాత్రమే సమర్పించాలి. రచనలకు పరిమితి లేదు ఎన్ని అయినా పంపించవచ్చు.


పదాల పరిమితి లేదు. 

విభాగాలు:

·    కథలు

·    కవితలు

·    ఆడియో


భాషలు:

ఈ భాషలలో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిలో రచనలు సమర్పించవచ్చు - ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా మరియు బెంగాలీ.


బహుమతులు:

పాల్గొనే వారందరికి participation సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

కొన్ని స్ఫూర్తిదాయక కథలు స్టోరీ మిర్రర్ సామాజిక మాధ్యమంలో ప్రోమోట్ చేయబడతాయి.


 అర్హత:

సబ్మిట్ చేయవలసిన సమయం: జులై 21, 2020, నుండి ఆగస్ట్ 21, 2020

ఫలితం: సెప్టెంబర్ 2020



Trending content
30 623