భారత గణతంత్ర దినోత్సవాన్ని మన రాజ్యాంగ నిర్మాతలను జ్ఞాపకం చేసుకునే ఉద్దేశ్యంతో మనం ప్రతి సంవత్సరం జనవరి 26 వ తేదీన జరుపుకుంటాము. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర రాజ్యంగా భారత రాజ్యాంగాన్ని ఏర్పరుచుకున్న రోజు గా ఆ రోజును 1950 నుండి ఉత్సవంగా జరుపుకుంటాము.
ఈ సందర్భంగా స్టోరీ మిర్రర్ వారు మీ రచనలలో మీ భావాలను వ్యక్త పరిచే అవకాశాన్ని సెలబ్రేట్ ది రిపబ్లిక్ పేరు తో పోటీ రూపంలో అందిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం , స్వతంత్ర భావాలను ప్రతిబింబిస్తూ మీ కథలు, కవితలు మాకు పంపండి. ఈ క్రింద ఇచ్చిన అంశాలు కాకుండా మీకు నచ్చిన అంశాలు కూడా గణతంత్ర దినోత్సవానికి అన్వయిస్తూ రాయవచ్చు.
"ప్రవాస భారతీయుడు రిపబ్లిక్ డే సందర్భంగా మాతృభూమికి ప్రయాణం "
"రిపబ్లిక్ డే పెరేడ్ లో ఒక విద్యార్థి అనుభవం"
"రిపబ్లిక్ డే పెరేడ్ ను ప్రతి సారి ఒక సంప్రదాయంగా కలిసి తిలకించే ఒక కుటుంబం అనుభవం"
"రిపబ్లిక్ డే జరుపుకోవటానికి వచ్చిన ఒక సమూహం అనుభవం"
"రిపబ్లిక్ డే చూడటానికి వచ్చిన ఒక విదేశీయుడు అనుభవం"
నియమాలు:
రిపబ్లిక్ డే అంశంగా కథలు రాయాలి.
సొంత రచనలు మాత్రమే పంపాలి. ఒకరు ఎన్ని రచనలు అయిన పంపవచ్చు.
పదాల సంఖ్య పరిమితి లేదు.
పోటీకి ఎలాంటి రుసుము లేదు.
అంశాలు:
కథ
కవిత
ఆడియో
భాషలు:
రచయితలు ఏదో ఒక భాష లేదా అన్ని భాషలలో విడిగా రచనలు పంపవచ్చు.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, ఒరియా భాషలలో రచనలు పంపవచ్చు.
బహుమతులు:
టాప్ 30 కథలు, కవితలు రచనలు ఒక ఈ -బుక్ గా స్టోరీ మిర్రర్ విడుదల చేస్తుంది.
ప్రతి రచయితకి డిజిటల్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది .
ఎడిటర్ స్కోర్ ఆధారంగా విజేత ఎంపిక జరుగుతుంది.
టాప్ 5 ఆడియో రచనలకు రూ.149₹ విలువ గల స్టోరీ మిర్రర్ డిస్కౌంట్ వౌచెర్ అందజేయబడుతుంది.
విజేతలకు ప్రత్యేక డిజిటల్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది.
పోటీ జరిగే కాలం:
25 జనవరి 2023 నుంచి 25 ఫిబ్రవరి 2023 వరకు
ఫలితాల ప్రకటన: 20 మార్చి, 2023
Email: neha @storymirror.com
ఫోన్ నెంబర్: +91 9372458287/022-49243888
వాట్సప్: +91 84528 04735