Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

# Quoteyard

SEE WINNERS

Share with friends

 

 

 

ఈ సంవత్సరం ముగుస్తోంది!!

మీ ప్రియమైన వాళ్ళకి మరియు మీ జీవితంలో ఈ సంవత్సరం లో జరిగిన విశేషాల గురించి కోట్ రాయండి.

స్టోరీ మిర్రర్ నిర్వహిస్తున్న ఈ కోట్ యార్డ్ పోటీ లో పాల్గొనండి.

 ప్రతి ఆదివారం ఆ వారం లో అంశాలు మీకు షేర్ చేస్తాం. ఈ 31 రోజులు కోట్స్ సబ్మిట్ చేసి ఒక పుస్తకాన్ని గెలుచుకోండి!!

 

నియమాలు:

  1. ప్రతి వారం అంశాలు ఇవ్వబడతాయి, కావున తేదీ ప్రకారం అంశాలు ను అనుసరిస్తూ కోట్ రాయవలసింది గా మనవి.
  2. ఆ అంశం మీద రాయడమే అందులో ఎలాంటి నియమాలు లేవు ఏ జోనర్ లో అయినా రాయచ్చు.
  3. పోటీ యొక్క లింక్ ద్వారా మాత్రమే కోట్స్ సబ్మిట్ చేయాలి.
  4. ఆరోజు అంశం పై ఎన్ని కోట్స్ అయినా రాయచ్చు .
  5. స్టోరీ మిర్రర్ యజమాన్యానిదే తుది నిర్ణయం

 

బహుమతులు:

  1. ప్రతి రోజు కోట్స్ సబ్మిట్ చేసినవాళ్లకు పుస్తకం బహుకరించబడుతుంది.
  2. దయచేసి గమనించండి , ప్రతి రోజు అంశాన్ని అనుసరించి కోట్ రాయవలసి ఉంటుంది.
  3. పాల్గొన్న వారందరికీ participation సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.

 

 

 అర్హత:

ఈ పోటీ డిసెంబర్ 1,2019 నుండి డిసెంబర్ 31, 2019 వరకు ఉంటుంది

పుస్తకం బహుమతి కు అర్హత పొందిన వారి వివరాలు జనవరి 15, 2020 న ప్రకటిస్తాము

రచనా విభాగం: కోట్

సంప్రదించవలసిన వారు: marketing@storymirror.com / 022-49240082 / 022-49243888