Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఆమె అందం

ఆమె అందం

1 min
8


ఆమె అందం

అద్వితీయ ఆకర్షణ!

ఆమె కోసం

అలుపెరుగని అన్వేషణ!

ఆమె ఆగమనం కోసం

అనంత నిరీక్షణ! 

ఆమె చూపు కోసం 

గవాక్ష వీక్షణ!

ఆమె అనుగ్రహిస్తేనే 

అంతరంగ ఆవిష్కరణ!


పాడుతూ వచ్చి 

పదాలలో పొదిగి పోతుంది !

అభినయంతో వచ్చి 

అక్షరాలలో ఒదిగి పోతుంది!

వయ్యారంగా వచ్చి 

వాక్యాలలో ఇమిడి పోతుంది!

కులుకుతూ వచ్చి

కలంపై వాలి పోతుంది!

కవ్విస్తూ వచ్చి 

కవితగా మారిపోతుంది!


Rate this content
Log in

Similar telugu poem from Romance