Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

అల్లకల్లోల

అల్లకల్లోల

1 min
1


కలలో కన్నది, ఇలలో కనుగొన్నది చెలి కాటుక కన్నుల సొగసులలో దాగున్నది,

ఆ స్వప్న సుందరి వయ్యారి హొయలు లయలు రెప రెపలాడే 

ఎగిరే రంగు రంగుల జరీ కొంగుల హంగులలో సొగసులు చిలిపిగా అల్లాడుచున్నవి 

నే కన్నుల తెరిచిన మూచిన చెలి తలపే తీయని వలే పిలిచింది

నింగిని పెరిగే ప్రణయ కారు మబ్బులు మురిసి కురిసే చిరుజల్లులు సప్తరంగుల హరివిల్లులతో

పరవశాన మదిలో ప్రణయ వీణలు రవళించ ఉత్సాహంతో నా నెచ్చెలి నాట్యమయారి నను చేర

అకస్మాత్తుగా మెరుపులు మరియు ఉరుములతో కూడిన పెద్ద శబ్దాలు గాఢ నిద్ర నుండి నను మేల్కొలిపే

అకటా..ఏమి ఈ ఇక్కట్ట..కట....కటా. ఆకట్టుకొన్న ప్రేమ శకటం, అకటావికట మాయే, ఇదంతా వట్టి పగటి కలా! కవితా అలల అల్లకల్లోల ఆవిష్కర్ణా !



Rate this content
Log in

Similar telugu poem from Romance