Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance Classics

3  

Midhun babu

Romance Classics

బ్రతుకు

బ్రతుకు

1 min
0


చింతల చితి మంటలపై..మోహమేనా బ్రతుకు..!

కాలుతున్న కొవ్వొత్తుల..సహనమేనా బ్రతుకు..!


మౌనం వహించలేనే..మాటల మధువేల.. 

కత్తి అంచుపైన దొరుకు..సౌఖ్యమేనా బ్రతుకు..! 


ఎవరిచ్చే ఊరటసలు..ఆమ్రరసం ఇపుడు.. 

అమృతవీణ తంత్రులపై..నాట్యమేనా బ్రతుకు..! 


ప్రేమలేఖ వ్రాసేందుకు..పదములెచట దొరుకు.. 

ప్రణయభావ గగనమందు..గంధమేనా బ్రతుకు..! 


అమ్మతనం నాన్నతనం..ఉచ్చులవే నిజము.. 

చైతన్యపు వెన్నెలనది..గీతమేనా బ్రతుకు..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance