Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sesi saradi

Drama Tragedy Others

4.5  

sesi saradi

Drama Tragedy Others

మిధ్య

మిధ్య

1 min
229


భగవసంతుడే ఒక శిల్పి అయితే

కష్టాలనే ఉలి దెబ్బలతో

నన్ను శిల్పంగా మలచాడేమో

ఉలి దెబ్బలు తిని తిని

కష్టాలనే సుఖాలుగా

భావించే స్థాయికి వచ్చాను.

ఇప్పుడు ఎవరేమన్నా

బాధ కలగదు.

ఎంత పని చేసినా

అలసట రాదు.

ఏ పని జరగగ పోయినా

నిరాశ అనిపించదు.

ఇప్పుడు అంతా, అన్నీ,అందరూ

ఒక మిధ్య అనే విషయం

అవగతమయ్యింది.


Rate this content
Log in

Similar telugu poem from Drama