Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narra Pandu

Children Stories Classics Others

4  

Narra Pandu

Children Stories Classics Others

నేటి యువత

నేటి యువత

1 min
347

నుబంధాలకు అడ్డుకట్టలు వేస్తున్నారు,

అనురాగాలను ఆదామరుస్తున్నారు,

ఆనందాలకు దూరమవుతున్నారు,

ఆప్యాయతలను మర్చిపొతున్నారు,

అనామికల కోసం ఆరాటపడుతున్నారు,

అయిన వాళ్లను దూరం పెడుతున్నారు,

ఎందుకంటే,

మొబైల్ లో మొహం పెట్టి

అంతర్జాలంలో అంతర్లీనమైపోతున్నారు

Rate this content
Log in