తొలిప్రేమ
తొలిప్రేమ
ప్రియ నిన్ను చూసిన మరుక్షణమే
నా మనస్సు గులాబీలా వికసించింది,
నీ కొంటె చూపులోని కొత్తదనం
ఏంటో నాకు తెలియదు,
కానీ,
నీ చూపుల తాకిడికి తట్టుకోలేక
తామర పువ్వులా వాడిపోయింది
నా మనస్సు.
దాన్ని శిక్షించిన రక్షించిన ఆ హక్కు నికే ఉంది.
కాపాడుకుంటావో కనపడకుండా చేస్తావో అది నీ ఇష్టం.