నీ కోసం
నీ కోసం
1 min
259
మరువలేని మరమమై మదిని చేరే నీ పిలుపు..
మృదువైన కుసుమములా నను చేరే నీ తలపు..
మధురమైన భావమేదో మోసుకొచ్చే నీ వలపు..
మనసెరుగని మాయ ఏదో నను మేలుకొలుపు...
Anu❤️