ఉద్వేగం..
ఉద్వేగం..
1 min
301
రాసుకుంటున్న నాకు నేనే...
చదువుకుంటున్న నాలో నేనే...
ఏమవుతుందో అని తెలియని తికమకలో...
కనురెప్పలు మలగమని మారం చేస్తుంటే...
హృదయములో దాగిన కవి బైటికి తోసుకొస్తుంటే..
ఆపలేక.. అడ్డుపడక..ఆవేశంగా వచ్చే ఆలోచనలతో..
రాస్తున్నా ఈ పదాలే...
Anu❤️