Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Phanikiran AK

Inspirational Others

4.0  

Phanikiran AK

Inspirational Others

ఓ నారీ

ఓ నారీ

1 min
238

కుటిలనైజం, స్వార్ధపరత్వం

నిను తొక్కేయాలని చూస్తున్నాయి

నీ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి

కన్నీటి మేఘాన్ని తలపించే

నీ కన్నుల చిత్రం

నీ లక్ష్యానికి ప్రతిబంధకం

తుడిచేయి ఆ నిరాశానిస్పృహవాదం

బాలభానుడి వెలుగు రేఖలే

నీతోడుగా అడుగు ముందుకేయి

భూలోక స్వర్గాన

భువినేలు రాణివై

నీ విజయంకేతనం ఎగురవేయి

ఓ నారీ! అందుకో నా ముందస్తు శుభాకాంక్షలు.

ఫణికిరణ్@KA

Rate this content
Log in

Similar telugu poem from Inspirational