Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Phanikiran AK

Action Thriller Others

4  

Phanikiran AK

Action Thriller Others

సైన్స్ ఫిక్షన్

సైన్స్ ఫిక్షన్

1 min
372


అద్భుతాలు చూపించేది

అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది

గ్రహాంతర సీమల విహరింప చేసేది

కనుల ముందు ప్రతిసృష్టిని నిలిపేది

అనంత విశ్వాన్ని అరచేతిన నింపేది

కల్పితమే కానీ

ఫిక్షనే అవనీ

రారాజేగా సైన్సు ఫిక్షన్ అన్నది.


***%%***


ఫణికిరణ్ 


Rate this content
Log in

Similar telugu poem from Action