రాజ్యం
రాజ్యం
జనులకు నెలవు
ప్రభువుల కొలువు
సిరిసంపదలకు ఆలవాలం
అగుపించు సస్యశ్యామలం
సర్వ జీవులకు రక్షా కవచం
సకల వృత్తులకు అది వాసం
రాజ్యం వీర భోజ్యం నాటి రాజులకు
నేడు రాజ్యం సర్వ భోజ్యం రాజకీయాలకు
**%%**
ఫణికిరణ్
జనులకు నెలవు
ప్రభువుల కొలువు
సిరిసంపదలకు ఆలవాలం
అగుపించు సస్యశ్యామలం
సర్వ జీవులకు రక్షా కవచం
సకల వృత్తులకు అది వాసం
రాజ్యం వీర భోజ్యం నాటి రాజులకు
నేడు రాజ్యం సర్వ భోజ్యం రాజకీయాలకు
**%%**
ఫణికిరణ్