sruthi lifestyle

Drama Horror Crime

4  

sruthi lifestyle

Drama Horror Crime

ఆత్మ భక్త (ఇది ఒక బుక్)

ఆత్మ భక్త (ఇది ఒక బుక్)

2 mins
291


అనగనగా ఒక ఊరిలో శివయ్య రాజమ్మ అనే వారు నివసించే వారు వీరికి అజయ్ అనే.కుమారుడు రజనీ అనే కుమార్తె ఉండేవారు అజయ్ చదువు పూర్తి చేసుకుని ఇంటికాడ కాళీగా ఉంటూ ఉండే వాడు ఇతనికి ఆత్మల మీద ఉన్న నమ్మకంతో ఉన్నాడు ఒక రోజు తన స్నేహితుడు నుండి ఫోన్ వచ్చింది నీవు నాతో పాటు సింగపూర్ లో ఉంటూ ఏదో ఒక జాబ్ చేచుకుందువుగాని రా అంటూ కాల్ చేసాడు ఒక రోజు తన తల్లి తండ్రి తొ నాన్న నేను కూడా సింగపూర్ లో ఏదో ఒక పని చేస్తూ మీకు డబ్బులు పంపిస్తాను అని చెప్పి వెళతాడు అజయ్ సింగపూర్ లో ఉంటూ ఉండే వాడు ఒక రోజు అజయ్ తన గదిలో ఒంటరిగా ఉన్నాడు ఆ గదిలో ఉన్న ఒక పెట్టెను చూశాడు ఆ పెట్టె తన కళ్లకు ఏదో వింతగా కనిపించింది ఆ పెట్టెలో ఏముంది అంటు దానిని తెరిచాడు వెంటనే అజయ్ కళ్లు జిగేల్ అంటు మెరిశాయ్ ఆ పెట్టి లో ఉన్న బుక్ తల తల మెరుస్తూ తన కళ్లకు ఇదేదొ వింతగా ఉందేమిటి ఆ బుక్ తీసి చదువుతాడు ఆ బుక్ లో విషయాలను చదివి వింతగా మారి పోతడు ఆ బుక్ లో విషయాలు ఒక మనిషి ఆత్మ చనిపోయాక ఆత్మ బయటికి వచ్చి అది ఎలా ఉంటుందో దానిని ఎలా బందించాలి అనే విషయాన్ని సపరేట్ గా రాసి ఉంది తర్వాత అతను ఎంతో వింతగా మారతాడు అజయ్.పదే పదే ఆబుక్ చదుతూ చదువుతూ ఆత్మ ల భక్తుడు గా మారాడు అజయ్.వెంటనే ఇంటికి వెళ్లి వీటిపై దృష్టి సారించాలని బయలుదేరి తన ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న దేవుడు పొటోలను తీసి ఒక గదిలో పెడతాడు తర్వాత సమాదులకి వెళ్లి ఏవో వింత పూజలు చేస్తుండే వాడు ఒక రోజు అజయ్ తన గదిలో ఒంటరిగా ఆత్మలకు పూజలు చేస్తూ ఉండగా అజయ్ నాన్న చూసి ఏంటిరా ఏం పని చేస్తున్నావ్ ఏంటి ఈ పొటోలు అస్తిపంజరాలు అసలేం చేస్తున్నావురా పా బయటకు పదా చెయ్యి పట్టుకుంటాడు అది కాదు నాన్న నేను ఆత్మల మీద రీసెర్చ్ చేస్తున్న నేను ఒక సైంటిస్ట్ ని అని నచ్చ చెబుతాడు అజయ్ నాన్న నమ్ముతాడు రాగా రాగ అజయ్ పూర్తిగా మారాడు ఒక రోజు ఇక పని మొదలు పెట్టాలి అని అనుకుంటాడు. అజయ్ అమ్మ నిద్రలో ఉన్నది చూసి కొబ్బరికాయలు నరికే కత్తితో ఒక్క వేటుకు తన తల్లి తలను ఒక్క వేటుతో నరికేసాడు శవం గిల గిల కాసేపు అలా కొట్టుకుంటుంది అజయ్ జు జర్ డా హాం అంటు ఏవో మంత్రాలు అంటు అంటు ఏమీ ఇంకా ఆత్మ కనిపించటంలేదు ఆత్మ బయటికి వచ్చింది లేదా అని చూస్తూ చూస్తూ లాభం లేదు ఆత్మ బయటికి వెళ్లింది అని ఆ కత్తిని తీసుకుని తన నాన్న వరండా లొ టీ తాగుతూ ఉంటారు వెనక్కి వెళ్ళి టీ తాగుతూ ఉన్న తన నాన్న తలను కూడా నరికి చంపిన తర్వాత ఆత్మ ఏది ఏది అంటు చూసి చ ఈ బుక్ లో రాసింది నిజమా అబద్ధమా ఏది ఆత్మ ఏది ఏది అంటు కూలబడి పోతాడు నేను ఎందుకు ఇంత పాపం చేశాను హ హ. .హ అంటు ఏడుపులు కేకలు వేయడంతో అమ్మ నాన్న అంటు ఏడుపు ఇంతలో తన చెల్లి బయట నుంచి వచ్చి అమ్మ నాన్న ల శవాలను చూసి అక్కడే కూలబడి ఏడుపులతొ ఇల్లు నిండిపొఇంది ఆత్మ కథ అనే చదివి ఇది నిజమేనని నమ్మి తన తల్లి తండ్రినే పోగొట్టుకుని అనాధ అయాడు


Rate this content
Log in

Similar telugu story from Drama