Ayushman gouda

Children Stories

2  

Ayushman gouda

Children Stories

ఎవరెక్కువతినాలి

ఎవరెక్కువతినాలి

2 mins
75


 ?


అనగనగా ఒక ఊరిలో మాధవ్, గోవింద్, రఘం అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు. నడిచి అతని వేయటంతో వారి దగ్గరున్న ఆహారపదార్ధాలన్నీ సాయం. ఇరానికి అయిపోయాయి. రేపు మధ్యా ఇహానికి గానీ ఆ ఊరు చేరుకోం కదా. అప్పటి వరకు ఏం తినాలి" అని ఆలో చించ సాగాడు. అంతలో వారికి పద పెట్టుకి బాగా పండిన తియ్యటి వాసన బండి గుణగల వెళ్లి ముగ్గురూ కలిసి నందుని కోళ్లారు. ససనపందును నేను ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి" అని మాధవ్


"ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇప్పుడు " అని గోవిండ్ అన్నారు.


ఇద్దరూ వాదించుకోవటం మొద లుపెట్టారు. మాటామాటా పెరిగి తన్ను జనేంతవరకు వచ్చింది. అప్పుడు రఘు వారిద్దరినీ ఆకు ఆటోంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉడ జయమే లేని పరదాం. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనేది నీవుడు నిర్ణయి రు," అని సర్ది చెప్పాడు. మర్నాడు ఉదయం మాధవ్, గోవింద్ లు త్వరగా విక్షన్ లేచారు. "నడు నా కలలో కనిపించి సన్నీ ఎక్కువ వానా తీసుకోవని చెప్పాడు" అని మాధవ్ చెప్పాడు.


"లేదు లేదు... దేవుడు వారంలో కన్పించి, సన్నీ పెద్దవాటా తీసు కోమని చెప్పాడు" అని గోవింద్ చెప్పాడు. ఇలా వీళ్లద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘు లేవలేదు.


మాధవ్ గోవింక్లు కలిసి రఘంచి తట్టి నిద్ర లేపారు. "ఎందుకు అంతసేపు పడుకున్నావు? " అని ఇద్దరూ కలిసి మంచి అడిగారు. అప్పుడు రఘు "నేను దేవుడి మాటను కాదనలేకపోయాడు. అందుకే


ఇంతసేపు నిద్ర పోయాను. రాత్రి నాకు దేవుడు. కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే విషయ మని చెప్పాడు. కడుపు నిండా తేదీ ఆలస్యంగా పద కోవటం వలన త్వరగా మెలకువ రాలేదు" అన్నారు.


"ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వొక్కడివే మొత్తం తెదీస్తావా. మాకోసం చెరో వాళ్లు పనస తొనరైనా ఉందకపోయావా?" అని రఘుని తిట్టాడు.


కథ


ఎక్కువ కావాలది ఒక పడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని పడ్డారు. ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలకు కోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు.


అప్పుడు రఘు బాధపడకండి. పనసపండును మీరు తినలేదు. మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అబద్ధం చెప్పాను" అన్నా డు. చెట్టు చాటున దాచి ఉంచిన పనసపండును తీసుకొచ్చారు. దాన్ని చూసి మాధవ్, గోవింద్ సంతోషించారు. ముగ్గురూ కలిసి పరగడు సమానంగా పంచుకుని తిన్నారు. పుషారుగా నడుచుకుంటూ పెళ్లికి వెళ్లారు.


Rate this content
Log in