jagadish baikadi

Abstract Drama Classics

4  

jagadish baikadi

Abstract Drama Classics

గడిచిన క్షణకాలపు జ్ఞాపకాలు

గడిచిన క్షణకాలపు జ్ఞాపకాలు

1 min
295


మన నుంచి దూరం అవ్వని భదలను

తలుచుకుని మనల్ని మనం ఎక్కువ ఎమోషనల్ అవ్వడం కన్న గడిచిన క్షణంలో ఉన్న భాద లా ఈ క్షణం లో ఉన్న భాద మనల్ని ఎమోషనల్అ వ్వకుండా చేస్తుంది అని సంతోషం పడడం ఉత్తమం.

గడిచిన గడిచిన జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రస్తుతం ఏర్పడే మంచి జ్ఞాపకాలను వదులుకోవడం ఎంతవరకు మంచిది ఇప్పుడు మంచి జ్ఞాపకాలను ఏర్పరచుకుంటే భవిష్యత్తులో అయినా సంతోషంగా ఉండొచ్చు కదా..🥰



Rate this content
Log in

Similar telugu story from Abstract