jagadish baikadi

Abstract Drama Action

4.5  

jagadish baikadi

Abstract Drama Action

వంట గది

వంట గది

1 min
308


మన అమ్మకి / ఎందరో స్త్రీ మూర్తులకు ఒక మరో ప్రపంచ ఈ వంట గది...


అమ్మ మనసుకు అయ్యే ఎన్నో గాయాల భాదను దాచుకునే నాలుగు గోడల గది ఈ వంట గది...


అమ్మ కన్నీటి బరువును మనకు తెలియ కుండా దాచే గది ఈ వంట గది...


ఈ భూ ప్రపంచ చుట్టి వస్తూ ఎంతో కీర్తిని ఆర్జించిన స్త్రీ మూర్తులు కొందరే కానీ ఈ వంట గది లో మగ్గిపోతున్న మహిళ మూర్తులు ఎందరో...


ఒక అమ్మాయి అడిగింది అని అరక్షణం ఆలోచించకుండా కోరింది తెచ్చి పెట్టే మనం

మన అమ్మ జాగ్రత కోసం ఒక చిన్న FIRST AID BOX ఈ వంట గది లో పెట్టాము.


ఇదే నా మన అమ్మకి ఇచ్చే విలువ చూపించే ప్రేమ.


   అమ్మను ప్రేమిద్దాం

   అమ్మాయికి విలువని ఇద్దాం....🙏🙏🙏.



         Jagadish Baikadi

            Ja_gun_writings


Rate this content
Log in

Similar telugu story from Abstract