shiva vinesh

Drama Tragedy

4  

shiva vinesh

Drama Tragedy

ప్లాస్టిక్ చేసిన అపాయం

ప్లాస్టిక్ చేసిన అపాయం

1 min
23.3K


శివపురం గ్రామ ప్రజలందరూ ఎక్కువ శాతం ప్లాస్టిక్ వస్తువులు వాడేవారు మరియు ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేసేవారు. దానివల్ల ఆ ఊరిలో ఉన్న చెరువులు,నదులు మరియు పంట పొలాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువులు దొరికాయి.ఆ ఊర్లో ఉన్న చెరువులు మరియు భూముల్లో ఉన్న నీరు రోజు రోజుకి ప్లాస్టిక్ వల్ల అడుగంటి పోయాయి దానితో ఆ ఊర్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పోయాయి.

ఆ ఊర్లో ఉన్న పంట పొలాల్లో కూడా ప్లాస్టిక్ ఉండడం వల్ల పంటలు పండే కాదు దాని వల్ల ఆ ఊరి ప్రజలకు తినడానికి తిండి కూడాదు దానితో ఆ ఊరి ప్రజలందరూ ఒకరి తర్వాత ఒకరు ఊరు వదిలి వెళ్ళిపోయారు అలా ఊర్లో ఉన్న ప్రజలందరూ ఆ ఊరిని వదిలి వెళ్లారు.ఆ ఊర్లో ఉన్న ఒక పత్రిక వాడు తన ఊరికి జరిగిన దారుణమైన సంఘటన పత్రిక లో ప్రచురించింది.ఈ విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 50 ప్లాస్టిక్ తయారుచేసే కంపెనీలను బంద్ చేసింది.


Rate this content
Log in

Similar telugu story from Drama