Manikanta Santhosh

Drama

1  

Manikanta Santhosh

Drama

ప్రేమ అనురాగాలు

ప్రేమ అనురాగాలు

3 mins
211


జీవితంలో మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా మనిషికి ఒక తోడు ఉంటే మన కష్టాలే మన విజయాలు భార్యాభర్తల అనురాగాలు ఎన్నో కష్టసుఖాలను భార్య అండ ఉంటే భర్త సాధించ గలుగుతాడు. 


సుబ్బారావు కాంతం మధ్యతరగతి మనుషులు సుబ్బారావు ఒక చిన్న వ్యాపారి కాంతం భర్త కు తోడు నీడగా ఉంటూ భర్త కు వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటది వీరికి ఒక కుమారుడు అతని పేరు రాజా సుబ్బారావు తాను పడిన కష్టం తన కొడుకు పడకూడదు


కాంతం గారాబం తండ్రి యొక్క కష్టం విలువ తెలియక పోవడం వల్ల రాజా సోమరిపోతుల తయారవుతూ ఉంటాడు. చదువులో అంతగా ఉండే రాజా తన తండ్రి సహాయంతో ఒక మంచి ఉద్యోగంలో చేరుతాడు రాజా జీవితంలో మనిషి ఇది ఏదో ఒక రూపంలో మారుస్తూ ఉంటది కష్టం గెలిచినప్పుడే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అందుకే రాజకీయ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు సుబ్బారావు అందుకే తన స్నేహితుడు అయిన కౌసల్యని వివాహం చేస్తాడు సుబ్బారావు పెళ్లయిన తర్వాత రాజా మార్పు చెందుతాడు ఉద్యోగంలోనూ మంచిగానే ఉంటాడు అదేవిధంగా భార్యని ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు అలా ఉద్యోగం చేస్తూ తన సొంత ఊరు వదిలేసి హైదరాబాద్కు వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటాడు రాజా అలా కాలం గడిచే కొద్దీ రాజా కౌసల్య మధ్య దాంపత్య జీవితం అంతగా బాగోదు ప్రతి చిన్నదానికి వీరిరువురు గొడవ పడుతూ ఉంటారు అలా అనుకోకుండా ఒకరోజు సుబ్బారావు కాంతము తమ కుమారుడిని కోడలిని చూడాలా అనే హైదరాబాద్ కు వస్తారు అసలు రాజా తనకు భార్యతో అంటాడు అమ్మానాన్నలు ఈ ఊరు వదిలి వెళ్ళే దాకా మంచిగా ఉందాము అని సుబ్బారావు కి వచ్చిన రెండో రోజే అర్థం అయిపోతది మధ్య దాంపత్య జీవితం అంత గా లేను అని దీంతో సుబ్బారావు ఒక ఉపాయంతో జీవితాన్ని బాగు చేయాలనే సంకల్పం చేసుకుంటాడు అలా సుబ్బారావు తన యొక్క ప్రయత్నంలో ఏం చేశాడు.


సుబ్బారావు తన కోడలు కౌసల్యతో నీ విధంగా అంటారు మీరు సఖ్యత గా లేరు అది నేను గ్రహించాను దాని గురించి అసలు ఎందుకు మీరు సఖ్యత లేదు దాని వివరాలు నువ్వు నాకు చెప్పమ్మా అని అడుగుతాడు సుబ్బారావు దానికి కౌసల్య బదులిస్తూ మామగారు ఇది పట్నం ఎక్కడ ఇద్దరు సంపాదిస్తుంటే భవిష్యత్తులో తన కుమారుడికి ఏదైనా ఉంటే భవిష్యత్తుకు ఉపయోగపడతారు కాని రాజా ప్రతీది తన సంపాదిస్తున్న కదా నీకెందుకు అంటూ ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటాడు మీ వాడు ఏ విషయం తెలుసుకున్న సుబ్బారావు ఓ మా వాడిని గాడిన పెట్టాలని డిసైడ్ అవుతాడు రాజా చెడు వ్యసనాల వల్ల వీరు వారి దాంపత్య బాగాలేదు అని గ్రహిస్తాడు సుబ్బారావు


తనకు తెలిసిన పట్టణంలోని ఒక స్నేహితుడు విశ్వనాధ్ ద్వారా తన కుమారుడికి చెడు వ్యసనాలు దూరం చేయాలని ప్రయత్నిస్తాడు అలా ఒకరోజు సుబ్బారావు రాజా వెళ్తుండగా దారిలో విశ్వనాథ కనిపిస్తాడు ఇదే మంచి సమయం అనుకోని సుబ్బారావు రాజా గురించి చెప్తాడు సుబ్బారావు ఒకప్పుడు తాగుబోతు ఎదవ చెడు వ్యసనాల వల్ల తన కుమారుని భార్యని అదేవిధంగా సక్కగా పట్టించుకో లేడు తన ఆరోగ్యం దెబ్బ తెలంగాణ భార్య చేసిన సేవ వల్ల తన జీవితంలో ఎన్ని ఈ తప్పులు చేశాను గ్రహించాడు దీంతో విశ్వనాథ అప్పటినుండి మంచివాడిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న రాజ తాను కూడా ఈ విధమైన తప్పు చేయడం వల్ల తన భార్య కౌసల్యకి చేతుల్లో దూరం అవుతాం అని భయపడి తన భార్య అయిన కౌసల్య దగ్గరకు వెళ్లి తాను క్షమాపణ కోరుతూ మంచిగా చేస్తూ మంచి పేరు తెచ్చుకుని తన తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటాడు అలా రాజా ఒక రోజు బయటకు వెళ్ళగా కౌసల్య తన మామగారు మామగారు మీకు నేను ఈ జన్మంతా రుణపడి ఉంటా నా భర్త భార్య యొక్క కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది అని ఒక మంచి కాఫీ ఇచ్చి వెల్తది జీవితంలోని ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి భార్య భర్తల అనురాగాలు భర్త చేసే ప్రతి కష్టం భార్య భర్తకి కష్టం అనేది కూడా అందుకే జీవితంలో ప్రేమ అనురాగాలు రెండు బ్యాలెన్స్ గా ఉండాలి


Rate this content
Log in

Similar telugu story from Drama