Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Thankyou Teacher - Season 2

SEE WINNERS

Share with friends

ఉపాధ్యాయుడు కరిగే కొవ్వొత్తి లాంటి వాడు. మన జీవితానికి పునాది వేసి, విద్యలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసి, తను మాత్రం అదే తరగతిలో ఉండిపోయే త్యాగమూర్తి గురువు.

గురువు విజ్ఞాన గని, సౌశీల్యం నేర్పే చుక్కాని, మన ప్రపంచాన్ని తనే ముందు చూసే ద్రష్ట, మన ఆలోచనలు , ప్రవర్తన మలిచే శిల్పి గురువు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, భారత మాజీ రాష్ట్రపతి గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 5 ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతాము. గురువులకు ధన్యవాదాలు తెలిపే ఉద్దేశంతో స్టోరీ మిర్రర్ థాంక్యూ టీచర్ అనే రచనా పోటీ లో రెండో సీజన్ ను తీసుకు వచ్చింది. మీ గురువులను గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

నియమాలు


ప్రతి రచయిత ఎన్ని రచనలు అయినా పంపవచ్చు. కథ, కవిత, ఆడియో కథ, లేదా ఆడియో కవిత పంపవచ్చు.


ప్రతి రచయిత పోటీ లింక్ 

#Thankyouteacher అనే లింక్ ఉంచాలి. #TeachersDay tag వాడాలి.

పోటీ లింక్ లేని రచనలకు, హార్డ్ కాపీ, లేదా ఈమెయిల్ లో పంపే రచనలకు పోటీలో అనుమతి లేదు.

పోటీ కి పంపే రచనలకు నిడివి పరిమితి లేదు.

విజేతల ఎంపిక ఎడిటర్ స్కోర్, పాఠకుల ఆదరణ బట్టి జరుగుతుంది.

కాపీలకు అనువాదాల కు అనుమతి లేదు.

బహుమతులు

 ప్రతి భాషలో టాప్ 10 కథ, కవిత రచనలకు ప్రత్యేక జురీ అవార్డ్, 149₹ విలువైన స్టోరీ మిర్రర్ డిస్కౌంట్ వౌచెర్ లభిస్తుంది.

20 కన్నా ఎక్కువ రచనలు పంపిన వారికి రచనలకు స్టోరీ మిర్రర్ ఆథర్ గాలరీ లో స్థానం లభిస్తుంది.

ప్రతి భాషలో టాప్ 5 ఆడియో రచనలకు ప్రత్యేక జ్యూరీ అవార్డు, 149₹ విలువైన డిస్కౌంట్ వౌచేర్ లభిస్తుంది.


ప్రతి భాషలో టాప్ 5 కోట్స్ కు జురీ అవార్డ్ తో పాటూ 149₹ డిస్కౌంట్ వౌచేర్ లభిస్తుంది.


ప్రతి రచయితకు డిజిటల్ సర్టిఫికేట్ లభిస్తుంది.


విభాగాలు

కథ

కవిత

ఆడియో

కోట్స్


రచనలు పంపాల్సిన తేదీలు:

సెప్టెంబర్ 2,2022 నుండి సెప్టెంబర్ 30, 2022


ఫలితాల ప్రకటన

30 అక్టోబర్, 2022


సంప్రదించండి:

ఈమెయిల్:

neha@storymirror.com


ఫోన్ నెంబర్:

+91 9372458287/022-49240082

వాట్సప్:

+91 84528 04735



Trending content