Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Last Chance 2022

SEE WINNERS

Share with friends

ఒక రచయితకు అతని శ్రమకు గొప్ప బహుమతి ఒక పురస్కారం పొందటం, అతని రచనకు గొప్ప ప్రేరణ, ప్రశంస పొందటం.

"స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022" నిస్సందేహంగా దేశపు అతి పెద్ద డిజిటల్ సాహిత్య, ప్రచురణ వేదిక అందించే అత్యుత్తమ పురస్కారం.

"స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ 2022" లో నామినేషన్ కోసం ఇదే రచయితలకు ఆఖరి అవకాశం. 

మీ రచనలను, ఎంట్రీలను ఇప్పుడే పంపండి. ఇందులో అత్యుత్తమ రచయితలకు" స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ 2022" లో నామినేషన్ కు అవకాశం లభిస్తుంది.

నియమాలు:

*రచయితలు కనీసం 12 కథలు/కవితలు ప్రచురణ చేసి ఉండాలి. గరిష్ట పరిమితి లేదు.

*పోటీ లింక్ ద్వారా ప్రచురణ చేసిన రచనలు మాత్రం పరిగణన లోకి తీసుకోవటం జరుగుతుంది.

*విజేతల ఎంపిక ఎడిటర్ స్కోర్ ద్వారా జరుగుతుంది. ఈ పోటీలో కనీసం ఎడిటర్ స్కోర్ 6 ఉంటేనే పోటీ కి ఎంపిక జరుగుతుంది.

*స్టోరీ మిర్రర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. రచయితలు దీనికి కట్టుబడి ఉండాలి.

*రచయితలు కేవలం స్వీయ రచనలు మాత్రమే పంపాలి.

*వ్యాసాలు, ఆర్టికల్స్ పోటీకి స్వీకరించబడవు.

*పోటీకి ఎలాంటి రుసుము లేదు.

బహుమతులు

*అత్యుత్తమ రచనలు చేసిన రచయితలు స్టోరీ మిర్రర్ ఆథర్ ఆఫ్ ది ఇయర్ 2022 పోటీకి నామినేషన్ పొందుతారు.

పోటీ సమయం:

డిసెంబర్ 20, 2022 నుండి డిసెంబర్ 30, 2022 వరకు

భాషలు:

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, హిందీ, మరియు ఇంగ్లీష్.

విభాగాలు

కథ/కవిత

సంప్రదించండి:

neha@storymirror.com

ఫోన్:

+91 9372458287