Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Brother - Sister Memories

SEE WINNERS

Share with friends

ఆనందకరమైన రాఖీ పండుగ వచ్చేసింది. చిన్న నాటి జ్ఞాపకాల దారుల్లో నడవటం కన్నా భిన్నంగా ఈ పండుగ జరుపుకునే విధంగా స్టోరీ మిర్రర్ మీకు ఒక అవకాశం ఇస్తోంది. "సోదరీ సోదరులు...జ్ఞాపకాలు" పోటీ తో. ఈ పోటీలో పాల్గొని ఆ ఆనందకర జ్ఞాపకాలని మరింత అందంగా మలచుకోండి.

అంశాలు:

టీవీ రిమోట్ కోసం పోటీ

చిలిపి నిక్ నేమ్స్ తో ఒకరిని ఒకరు ఏడిపించుకొన్న జ్ఞాపకాలు

మీ సోదరుడు/ సోదరి మీ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్న సందర్భాలు

రక్షా బంధన్ మధుర జ్ఞాపకాలు

కలిసి ఆడుకోవటం

ప్రాంక్స్ చేసుకోవటం

ఒకరి స్నాక్స్ ఒకరు రహస్యంగా తినటం

ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవటం

నియమాలు:

రచయితలు రాఖీ, సోదర సోదరీ బంధాలు గురించి మాత్రమే పోటీకి రాయాలి.

మీ సొంత రచనలు మాత్రమే పంపాలి. కాపీలకు అనువాదాలు అనుమతి లేదు.

పదాల సంఖ్య, రచనల సంఖ్యపై ఆంక్షలు లేవు. ఒకరు ఎన్నైనా రచనలు పంపవచ్చు.

హార్డ్ కాపీ , ఈమెయిల్, పోటీ లింక్ లేని రచనలు పరిగణలోకి తీసుకోము.

పోటీకి ఎలాంటి రుసుము లేదు.

విభాగాలు:కథ,కవిత

భాషలు: ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం,బెంగాలీ, గుజరాతీ,మరాఠీ, మరియు ఒరియా.

బహుమతులు:

 ప్రతి భాషలో టాప్ 30 రచనలు జురీ ఛాయిస్ అవార్డ్ తో పాటు ఈబుక్ లో రచనలు ప్రచురణ జరుగుతుంది.

పోటీ విజేతలు ఎడిటర్ స్కోర్ మరియు పాఠకుల కామెంట్స్, likes, రీడ్ కౌంట్ ఆధారంగా జరుగుతుంది.

పాల్గొన్న అందరికీ ఈ - సర్టిఫికేట్ అందజేయబడుతుంది.

టాప్ 5 రీడర్స్ ఎంగేజ్మెంట్ పొందిన రచనలకి 149 రూపాయల విలువైన స్టోరీ మిర్రర్ బుక్స్ వౌచేర్ అందజేయడం జరుగుతుంది.

రచనలు పంపాల్సిన తేదీలు:

ఆగస్ట్ 11,2022 నుండి సెప్టెంబర్ 5, 2022 వరకు

ఫలితాల తేదీ:

అక్టోబర్ 5, 2022

సంప్రదించండి:

ఈమెయిల్:

neha@storymirror.com

ఫోన్:+91 9372458287/022-49240082

వాట్సప్:

+91 84528 04735