చుక్కల పందిరి
చుక్కల పందిరి
1 min
401
చుక్కల పందిరిలో
చక్కని పెళ్ళికూతురు
చిత్రమైన ఆశలతో
చింతనిండిన గుండేతో
చెరగని చిరునవ్వు పెట్టుకొని
చిలకలా వరుడు కోసం
చోద్యంగా ఎదురుచూస్తుంది