గెలుపు
గెలుపు
1 min
369
అంతులేని ఆనందంతో
ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
ఓటమి అనే చీకటిని తరిమి కొడుతుంది
గెలుపు అనే గీతకు అంతం లేదు
ఆ సంతోషంలో వింత లేదు