నిజం
నిజం
ఆమె నిజం
ఆమె మాట నిజం
ఆమె అమాయకత్వం నిజం
ఆమె నడవడిక నిజం
ఆమె ప్రవర్తన నిజం
ఆమె కలలు నిజం
కానీ ఆ నిజాన్ని ఈ సమాజం నమ్ముతుందా ?
గౌరవిస్తుందా ?
ప్రభవపరిచే ఆమె నిజాన్ని అందరం కలిసి పైకి తీసుకొని వెళ్దాం గౌరవిద్దాం.