ఆమె
ఆమె
ప్రేమను పంచుతూ
ఒత్తిడిని ఓర్చుకుంటూ
నలుగురితో నవ్వుతూ
శ్రమకు శ్రీకారం చుడుతూ
అయిన వాళ్ళే ఆరోప్రాణంగా
ఇష్టాలను చంపుకుంటు
కష్టాలను స్వీకరిస్తూ
దిగ్విజయంగా ఈ స్థాయికి వచ్చిన ప్రతి స్త్రీ మూర్తి గొప్పతనం మాటల్లో చెప్పలేం