చదువుకోవమ్మా!
చదువుకోవమ్మా!
1 min
5
భయము వలదమ్మ బాలికా!బడికి వెళ్ళి
తోటివారితో హాయిగా నాటలాడి
శ్రద్ధ పెట్టుచు నిత్యము చదువు కొనగ
పెరుగు చుండును జ్ఞానంబు పెన్నిధి వలె
నప్పుడా పెద్ద పొత్తముల్ హస్తమందు
నిమిడి పోవును దీర్చగా నీప్సితములు.//