Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

కలల చెలిమి

కలల చెలిమి

1 min
1


అంకురమైన ఆలోచనొకటి 

కలం చెలిమితో అక్షరమవ్వాలన్నా 

ఓ నిశ్శబ్ద కాగితమొకటి 

కుంచె స్నేహంతో చిత్రస్వరూపమౌవాలన్న 

ఓ వెక్కిరించే కరకు శిలఒకటి 

ఉలితో కలిసిమెలిసి 

గుడిలో కొలువవ్వాలన్న 

ముష్కిష్కపు చెరలో ఎంత వేదన !!!

ఆలోచనల రూపం అస్పష్టమైతే 

నీ మెదడుగదిలో నీవే బందీవి!! 

అన్ని మూలలా 

నిన్నల్లుకున్న చిక్కుముడుల మధ్య 

నీవనుకున్న ఆవిష్కరణకోసం 

వేదనపడతావో 

యాతనే పడతావో నీ ఇష్టం!!


Rate this content
Log in

Similar telugu poem from Romance