Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Others

3  

Midhun babu

Classics Others

నా ప్రేయసి

నా ప్రేయసి

1 min
2


నిశ్శబ్దపు సంగీతం..వినిపించును నా ప్రేయసి..!

నిర్వేదపు ఆ ద్వారం..దాటించును నా ప్రేయసి..!


ఎడారిలో పయనమైన..సుఖమేగా తన తోడున..

నిర్మోహపు ఆ గగనం..దాటించును నా ప్రేయసి..!


ఆలోచన లోతులలో..ఎంత మధువు ఉంటేనేం..

నిరంజనపు ఆ తత్త్వం..అందించును నా ప్రేయసి..!


యుగాలుగా పొంగుతున్న ఆవేదన కాల్చుటకే..

నిర్వికార ఆ నాట్యం.. చూపించును నా ప్రేయసి..!


నిఘంటువుల దారిలోన..తూటాలకు లోటులేదు..

నిర్విశేష పరమార్థం..బోధించును నా ప్రేయసి..!



Rate this content
Log in

Similar telugu poem from Classics