Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalyani B S N K

Drama

4  

Kalyani B S N K

Drama

వీడ్కోలు

వీడ్కోలు

1 min
321

నా మది వేసంగిన చల్లని ఊసుల వర్షం కురిపించిన నెచ్చెలులు..చెల్లెళ్ళు..

నిస్పృహ వాకిట నే నించున్నప్పుడు పలకరింతల గిలిగింతలతో నా చెంపల కెంపులు పూయించిన

నా చిట్టి బంగారాలు..

అవసరమో , అవమానమో నా దరి చేరెలోపే కంచె లా కాపు కాసి , ఇంటి మనిషిలా నన్నభిమానించిన నా ఆత్మీయ సోదరులు...

ఆరారు కాలాల ఈ ఆత్మీయ అల్లికలు ఇక నేను నా జ్ఞాపకాల మూటలో తడుముకో వలసిందే గా..

మార్పు మంచిదే..కానీ ..

ఈ నా గమనం లో గతమంత  హాయి గా నా ఎదుటి గమ్యముండబోతోందా..!?

నా తప్పొప్పుల తప్పటడుగులు వేళ

నాకింత ఊతమిస్తుందా..

నా నేస్తాలను తలపించే ఆసరా అవుతుందా...

మస్తిష్కం ఓ ఆలోచనల సుడిగుండం..

కను రెప్పల చివరన ఉప్పని జలపాతం..😢

Rate this content
Log in

Similar telugu poem from Drama