నాయకుడు
నాయకుడు
ముందు ఉండి నడిపిస్తూ
ముందుకు వెళ్లే దారి చూపిస్తూ
దైర్యన్ని అందిస్తూ
ఆత్మ గౌరవాన్ని పంచిస్తూ
మాటలతో మైమరిపిస్తూ
అందరినీ గెలిపిస్తూ
తను కవొత్తిలా ఆరిపోతూ అందరికీ వెలుగుని ఇస్తూ
తన యేనలేని శౌర్యన్ని అందరికీ తెలియజేస్తూ
ముందుకు వెళ్ళేవాడే నాయకుడు