Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ambica Lakshmi

Classics Inspirational Children

4  

Ambica Lakshmi

Classics Inspirational Children

జీవితం

జీవితం

1 min
332


తండ్రి:ఎందుకు జీవించాలో చెప్తారు


తల్లి:ఎలా జీవించాలో చెప్తారు


అక్క,అన్నయ: జీవించడంలో అవకతవకలు చెప్తారు.


బాబాయి,పిన్ని:మనకు చిన్న వయస్సులో వీళ్ళతో బాగా సరదాలు ఉంటాయి ఆనందాలు పంచుకుంటాము


తమ్ముడు, చెల్లి:అవకతవకలు ఎలా అధిగమించాలో మనం వారికి చెప్పాలి.


స్నేహితుడు:ఏటువంటి ఇబ్బందులలో అయిన మనతో తోడుగా ఉంటారు....


ప్రియుడు,ప్రేయసి:బాధ సంతోషం సుఖం దుఃఖం అన్నిటినీ మనం చెప్పకపోయినా తెలుసుకొని తీర్చే వారు.


భార్య,భర్త:ఏడు అడుగులు వేసి ఏడు జన్మలు అయిన నీతో ఉంటాను అని చెయ్యి ఇచ్చేవారు.


మావయ్య,అత్తయ్యా:తండ్రి లేని లోటు తల్లి లేని బాధ ప్రపంచంలో వీళ్ళు మాత్రమే తిర్చగలరు.


బావ,మరదలు:చిలిపి పనులు చెయ్యడానికి తోడు ఉండే వారు.


తాత,మామ:మన చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు వీళ్ళు మాత్రమే బాగా గుర్తు చెయ్యగలరు.

ఇంత మంది ఆనందమైన సంపుటి ఈ జీవితం



Rate this content
Log in

Similar telugu poem from Classics