Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#RangBarse

SEE WINNERS

Share with friends

ఇది హోలీ. కలర్ థెరపీ చేసుకునే సమయం.కలర్ థెరపీ అంటే ఏమిటి అనుకుంటున్నారా...రంగుల హేలను ఆనందించే సమయం.

దాన్ని కళ, వైద్యం, సంప్రదాయం ఏదైనా అనుకోండి. మీ జీవితానికి మనస్సుకి కొత్త రంగులు అద్దే సమయం హోలీ.

హిందూ మతంలో ఒక్కో రంగుకు ఒక్కో ప్రాముఖ్యం ఉంది. ఎరుపు ప్రేమ, సౌందర్యం, వివాహానికి గుర్తు ఐతే నీలం శ్రీ కృష్ణుని రంగు. ఆకుపచ్చ పాడిపంటలకు, కొత్త ఆరంభానికి గుర్తు. ఇలా ఒక్కో రంగులో ఒక్కో అందం, ఆనందం.

#rangbarse లేదా#రంగ్ బర్సే పోటీ లో పాల్గొని మీ సాహితీ ప్రపంచానికి కొత్త రంగులు అద్దే అవకాశాన్ని స్టోరీ మిర్రర్ మీకు కల్పిస్తోంది. మీ కళాత్మక సృజనతో బహుమతులు పొందే అవకాశం.

నియమాలు

1.రచయితలు హోలీ అంశంపై కథలు, కవితలు సమర్పించాలి.

2.ఎడిటోరియల్ స్కోర్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.

3.పోటీ దారులు కేవలం తమ సొంత కథలు, కవితలు పంపాలి. కాపీ, అనుసరణ జరిగితే వారి రచన, ప్రొఫైల్ తొలగించబడతాయి. ఒక్కొక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు.

4.పోటీ కోసం#Rang Barse టాగ్ వాడాలి. పదాల సంఖ్య పరిమితి లేదు.

విభాగాలు

1.కథ

2.కవిత

బహుమతులు

1. టాప్ మూడు కథలు, కవితలకు 250₹ విలువైన స్టోరీ మిర్రర్ వౌచెర్స్ ఇవ్వబడతాయి. విజేతలకు బహుమతి సర్టిఫికెట్స్ అందజేయబడతాయి.

2. అందరు పోటీ దారులకు డిజిటల్ హోలీ కార్డ్స్ ఇవ్వబడతాయి తమ మిత్రులతో బంధువులతో షేర్ చేసుకోవటానికి.

3.ప్రతి భాషలో టాప్30 కథలు, కవితలతో ఈ - బుక్ విడుదల చేయబడుతుంది.

సమర్పణ తేదీ: మార్చ్ 12 ,2021 నుండి మార్చ్ 31, 2021 వరకు

 ఫలితాల ప్రకటన: 28 ఏప్రిల్ 2021.