Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Inspirational

3  

Midhun babu

Classics Inspirational

మాగువా

మాగువా

1 min
1


మగువా !!

లోకానికి వెలుగువా.......

వెలుగు ఒడిలో ఒదిగిన నిశివా.......

అంతర్లీనమైన శక్తివా........

అంతా నువ్వై పోయిన యుక్తివా........

అతివా !!

అందానికి ప్రతిరూపువా........

హృదయానికి అధినేత్రివా..........

మనసు పొరల దాగిన గాధవా..........

సృష్టిని పాలించే ఆదిశక్తి నీవా.........

యుగయుగమున నువ్వొక ప్రశ్నవా........

వేల అలల చిరునవ్వుల కెరటానివా........

వనితా !!

ద్రౌపదీ ఆక్రందనమా..........

సత్యభామ వీరత్వమా.........

మాతృత్వమై పంచేటి ప్రేమా.........

భార్యగా కరుణించునమ్మా..........

యుగయుగాల దాస్యమా..........

మదిలో స్వేచ్ఛా విహారమా..........

అడుగడుగునా అవమానమా..........

అణువణువునా ఆత్మవిశ్వాసమా...........

ఏది నీ సొత్తు మహిళారత్నమా !!!


Rate this content
Log in

Similar telugu poem from Classics