సోదరి సోదరుల బంధాన్ని పండుగలా జరుపుకుందాం
భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న రక్షాబంధన్ పండుగ, సోదరుడు మరియు సోదరి మధ్య విడదీయరాని మరియు స్వచ్ఛమైన బంధానికి ప్రతీక. ఈ పండుగ తోబుట్టువుల మధ్య బంధానికి ప్రత్యేక చిహ్నం. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరులకు తమ పట్ల రక్ష లేదా రక్షణని ఇస్తారని సోదరుడి మణికట్టుకు ఒక దారం కట్టిస్తారు.
కవితలు మరియు కథల ద్వారా మీ ప్రేమను చూపించండి ఈ శుభ పండుగను జరుపుకోవడానికి స్టోరీ మిర్రర్ మీకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తోంది. సాహిత్య శక్తి ద్వారా ఈ రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళ మధ్య బంధాన్ని బలపరుద్దాం.
నియమాలు:
విభాగాలు:
కథ
కవిత
భాషలు:
ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా & బంగ్లా - ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో మీ రచన సమర్పించవచ్చు.
అర్హత:
సబ్మిట్ చేయవలసిన సమయం: 25 జులై 2020 నుండి 5 ఆగస్ట్ 2020
సంప్రదించండి:
ఈ-మెయిల్: neha@storymirror.com
ఫోన్ నెంబర్: +91 9372458287
గమనిక: ఎంట్రీలను పోటీ లింక్ ద్వారా మాత్రమే సమర్పించాలి. పోటీలో పాల్గొనడం పూర్తిగా ఉచితం.