Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Wonder Woman For You

SEE WINNERS

Share with friends

ప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది !!!


అది తల్లి యొక్క కృషి, భార్య యొక్క నిరంతర మద్దతు లేదా సోదరి యొక్క సహాయం అయినా - మహిళలు మన జీవితాలను చాలా రకాలుగా తీర్చిదిద్దుతారు, పెద్ద పెద్ద కలలు కనడానికి మరియు అక్కడికి చేరుకోవడానికి నిశ్శబ్దంగా మనకు సహాయం చేస్తారు.



 పురుషులందరికీ, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మేము మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పోటీ #WonderWomanForYou కి పరిచయం చేస్తున్నాము, ఇక్కడ మీరు మీ జీవితంలో #Wonder woman ను ప్రశంసించవచ్చు. మీ జీవితంలో ప్రతి స్త్రీ చేసిన కృషికి వారందరినీ అభినందించి, వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించడమే మా లక్ష్యం.




అంశం:


మీ జీవితంలో మీకు అత్యంత ప్రభావితం చేసిన మహిళ ఎవరు మరియు ఆమె మీకు ఎలా స్ఫూర్తినిచ్చింది?



 

నియమాలు:

  • ఏ వర్గం(genre) అయినా పర్లేదు అందులో ఎలాంటి నియమం లేదు.
  • మీ రచన ఇచ్చిన అంశం మీదే ఉండాలి.
  • విజేతలు ఎడిటోరియల్ స్కోర్ మరియు వారి రచన కు వచ్చిన లైక్లు, వ్యూస్ ఆధారంగా ప్రకటించబడతారు.
  • పాల్గొనేవారు తమ సొంత రచనలు మాత్రమే పంపాలి, ఎన్ని రచనలైనా పంపచ్చు.
  • ఎన్ని పదాలైనా వాడచ్చు.

 


వర్గం:

·    కథలు

·    కవిత

·    కోట్స్



భాషలు:


ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా & బంగ్లా - వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో రచన సమర్పించవచ్చు.



బహుమతులు:


  • ఏఎంపిక చేయబడిన రచనలు ఈబుక్ లాగా కానీ పుస్తక రూపంలో గాని స్టోరీమిర్రర్ ద్వారా ప్రచురించబడుతుంది.
  • పాల్గొన్న ప్రతివారికీ ఒక digital momento ఇవ్వబడుతుంది వారి జీవితంలో ఉన్న wonder woman కు అంకితం చేయచ్చు.
  • పాల్గొన్నవారందరికి participation certificate ఇవ్వబడుతుంది.
  • స్టోరీమిర్రర్ బ్లాగులో కొన్ని ఉత్తమ కథలు ప్రదర్శించబడతాయి.



 


అర్హత:


పురుషులు అన్ని వయసులవారు అర్హులే.

సమర్పించాల్సిన సమయం: మార్చి 8, 2020 to ఏప్రిల్ 21, 2020

ఫలితం : జూన్ 2020


 


సంప్రదించండి:


Email: neha@storymirror.com

Phone number: +91 8452804735 (Monday to Friday and on 2nd, 4th and 5th Saturday) from 10.00 AM to 7.00 PM.



Trending content
3 392